హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులు సహకరించాలన్న కలెక్టర్

ADB: జిల్లాలో ప్రతిపాదిత నూతన ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. బుధవారం బోరజ్ మండలంలోని గిమ్మ, రాంపూర్, గూడ గ్రామాల రైతులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుకు రైతులు సహకరించాలని కోరారు.