హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై దాడి..ఐదుగురు అరెస్ట్

KMR: బీర్కూర్ మండల కేంద్రంలో బుధవారం పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో ఈ దాడి నిర్వహించినట్లు ఎస్సై రాములు తెలిపారు. నిందితుల నుంచి రూ.14,200 నగదుతో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.