MHBD: తొర్రూరు మండలం అమర్‌సింగ్ తండాలో పంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన బోరును రైతు శ్రీనివాస్ వినియోగిస్తున్నారని, దీంతో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని బుధవారం తండావాసులు ఆరోపించారు. బోరును పంచాయతీకి అప్పగించాలని ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు.
తెలంగాణ
బోరు అప్పగించాలంటూ ఆందోళన


