హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఉచిత వైద్య పరీక్షలు

RR: వనస్థలిపురం ప్రధాన రహదారిలోని హియర్ వెల్ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉచిత వినికిడి పరీక్షల శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో ఉచిత పరీక్షలతో పాటు పాత హియరింగ్ ఎయిడ్స్‌కు ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్లూటూత్ కనెక్టివిటీ పరికరాలు లభిస్తాయని వెల్లడించారు.