హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కంటైనర్ ఇళ్లపై ఆసక్తి చూపుతున్న ప్రజలు'

GDWL: గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలంలో ప్రజలు పక్క ఇళ్లకు బదులుగా కంటైనర్ ఇళ్లపై ఆసక్తి చూపుతున్నారు. మండలంలోని కోడేరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల కేవలం మూడున్నర లక్షల రూపాయలతో కంటైనర్ ఇంటిని నిర్మించుకున్నాడు. దీంతో చాలామంది తక్కువ ఖర్చుతో పాటు సమయం కూడా తక్కువగా ఉండడంతో ప్రజలు కంటైనర్ ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.