హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసభ్య ప్రవర్తన.. వృద్ధుడికి ఏడేళ్ల జైలు

RR: రాజేంద్రనగర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు బాలికతో అసభ్యంగా వ్యవహరించిన వృద్ధుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 2023 జూన్ 2న రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పార్కులో తొమ్మిదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో గచ్చిబౌలికి చెందిన విశ్రాంత ఉద్యోగి షాహిద్ లతీఫ్ (61)ను పోలీసులు అరెస్టు చేశారు.