NRPT: జిల్లా కేంద్రంలోని సింగారం గురుకుల పాఠశాలలో జాతీయ వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నారాయణపేట రేంజ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓ సత్యనారాయణ, ఎఫ్‌పిఓ సంతోష్ పాల్గొన్నారు. పర్యావరణ సమతుల్యతలో వన్యప్రాణుల పాత్రను వివరిస్తూ, అడవులను, మూగజీవాలను కాపాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన


