హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 11 టీబీ ముక్త్ పంచాయతీలు

భూపాలపల్లి జిల్లాలో 11 గ్రామ పంచాయతీలు టీబీ ముక్త్ పంచాయతీలుగా నిలిచాయి. ప్రేమ్‌నగర్, పీ.పీ. స్తంభంపల్లి, ఏటూరునాగారం, పరుశురాంపల్లి, ధర్మారావుపేట, ఇబ్రహీంపల్లి, మేడిపల్లి, కుదురుపల్లి, ఏడపల్లి, ఆముదాలపల్లి, పోతుగల్, గుమ్మిడివల్లి పంచాయతీలు ఈ ఘనత సాధించాయి. గురువారం కలెక్టరేట్‌లో సర్పంచులు, ఆశా కార్యకర్తలకు అవార్డులు అందజేయనున్నారు.