హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌లో మక్కల సందడి

MHBD: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ మక్కలతో నిండిపోయింది. సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులు పంటను విక్రయించేందుకు తరలివస్తున్నారు. 955 బస్తాలు రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.2,789, కనిష్ఠంగా రూ.2,100 ధర పలికింది. మద్దతు ధర రూ.2,410 ఉండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.