హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్‌ఆర్‌ శంకరన్ కు కలెక్టర్ ఘన నివాళి

NLR: పేదల పక్షపాతిగా, ప్రజా సంక్షేమానికి అంకితమైన మాజీ కలెక్టర్ ఎస్‌ఆర్‌ శంకరన్ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. కలెక్టరేట్‌లో శంకరన్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. శంకరన్ స్ఫూర్తితో చేపట్టిన ‘విద్యా వసతి వికాసం’లో భాగంగా దాతల సహకారంతో రూ.11.50 లక్షల విలువైన 20 ఎల్‌ఈడీ టీవీలను ప్రభుత్వ వసతి గృహాలకు అందించారు.