MNCL: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాలలోని CMR గార్డెన్స్‌లో నిర్వహించిన వర్చువల్ సభలో BJP జిల్లా చీఫ్ N.వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా పోరెడ్డి కిషోర్ రెడ్డి, జిల్లా ఇంఛార్జ్ కన్నబోయిన ఓదేలు హాజరయ్యారు. అనంతరం CMR గార్డెన్స్ నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు ‘సేవా జ్యోతి’ ర్యాలీ కొనసాగింది.
తెలంగాణ
మంచిర్యాలలో బీజేపీ సేవా జ్యోతి ర్యాలీ


