విశాఖపట్నంలోని ఆర్అండ్‌బీ జంక్షన్ వద్ద క్రేన్ అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనతో కొద్దిసేపు రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఆర్అండ్‌బీ జంక్షన్ వద్ద క్రేన్ బీభత్సం


