హైదరాబాద్: 28°C
తెలంగాణ

70 వేల ఓట్లు తొలగించారు: మంత్రి

NRPT: అందరికి జీవించే హక్కుతో పాటు ఓటు హక్కు కూడా అత్యంత ముఖ్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఓటు హక్కును కాలరాయడం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. బుధవారం మక్తల్ క్యాంపు కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. మక్తల్ నియోజకవర్గంలో సుమారు 70 వేల ఓట్లు తొలగించారని ఆరోపించారు.