SRD: సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శివకుమార్‌ను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండేళ్లుగా CCS ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఆయన పలు కీలక కేసుల ఛేదనలో కృషి చేశారని అధికారులు తెలిపారు. బదిలీ వెళ్తున్న శివకుమార్‌ను పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఆయన సేవలను సిబ్బంది కొనియాడారు.
తెలంగాణ
సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ బదిలీ


