హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

SKLM: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌‌ని మాజీ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పి. విజయ, ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ బుధవారం మర్యాదపూర్వకంగా తాడేపల్లిలో కలిశారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో YCP గెలుపు కోసం పనిచేయాలని సూచించారు.