హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విశాఖ తూర్పు తీర ఆర్థిక ముఖద్వారం'

విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుతో నగరాన్ని తూర్పు తీరంలో ప్రధాన ఆర్థిక ముఖద్వారంగా తీర్చిదిద్దుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. గంభీరంలోని ఐఐఎంలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం, జీఎంఆర్ ఏవియేషన్ హబ్, విశాఖ బే సిటీ వంటి ప్రాజెక్టులు పెట్టుబడులు, ఉపాధికి ఊతమిస్తాయని పేర్కొన్నారు.