హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆధార్ ప్రత్యేక శిబిరాన్నిసద్వినియోగం చేసుకోవాలి'

PDPL: రామగుండం ఐసీడీఎస్ కార్యాలయంలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. ఇవాళ ప్రారంభమైన శిబిరం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. రేపు గురువారం కూడా శిబిరం కొనసాగుతుందని, రామగుండం ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.