ATP: ఢిల్లీ పర్యటనకు విచ్చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సహచర ఎంపీలతో కలిసి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. అలాగే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ఎంపీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఢిల్లీలో సీఎంకు స్వాగతం పలికిన ఎంపీ


