హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వడ్డీలేని రుణం కోసం వీఏవోల వినతి

కృష్ణా: వడ్డీలేని రూ.10 లక్షల రుణం కల్పించాలని వెలుగు వీఏవోలు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. బుధవారం ఏపీ వెలుగు వీఏఓల సంఘం ఆధ్వర్యంలో యానిమేటర్లు ఈ వినతి చేశారు. తమకు కనీస వేతనాలు చెల్లించాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని కోరారు. అలాగే ప్రమోషన్ల సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేను విన్నవించారు.