NRPT: దామరగిద్దలో ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని NPRD మండల అధ్యక్షుడు పి. శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్టోబర్ 8న హైదరాబాద్ బస్ భవన్ ఎదుట నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను మండల కేంద్రంలో ఆవిష్కరించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి 34 నెలలు గడిచినా అమలు చేయలేదని పేర్కొన్నారు.
తెలంగాణ
'వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలి'


