SRPT: రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం టైర్లు దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అభినయ్ మాట్లాడుతూ.. ఓటు చోరీపై విచారణ కోరుతున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరిపించాలని, సీఈసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన


