హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్‌ సమావేశంలో తీర్మానాలు

NZB: భీమ్‌గల్ పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి అధ్యక్షతన బుధవారం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కౌన్సిల్ సభ్యులు పలు అంశాలపై చర్చించి, వాటిని ఏకగ్రీవంగా తీర్మానించారు. పట్టణ అభివృద్ధికి కౌన్సిల్ సభ్యులందరి సమన్వయంతో సమష్టిగా కృషి చేస్తామని ఛైర్‌పర్సన్ నాగమణి స్వామి తెలిపారు.