SKLM: పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తోందని ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ECG, రక్తంలో చక్కెర, కంటి, దంత పరీక్షలు, BP తదితర పరీక్షలను నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'పోలీసుల ఆరోగ్యానికి పెద్దపీట'


