BHNG: యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆర్టీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిపోలోని ప్రయాణ ప్రాంగణం, గ్యారేజీని సందర్శించి కార్మికులను కలుసుకున్నారు. INTUC అభ్యర్థి వీఎస్ రావు 'బాణం' గుర్తుకు, మొగుళ్ల రాజిరెడ్డి 'నక్షత్రం' గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులను కోరారు.
తెలంగాణ
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే


