KMM: మధిర 20వ వార్డులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ సామినేని సుజాత బుధవారం పర్యటించారు. ప్రజలతో మాట్లాడి తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వీధిదీపాలు, రహదారుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పనులపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, శాఖల మధ్య సమన్వయంతో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి: చైర్మన్


