WNP: పెబ్బేరు మండల SC సెల్ అధ్యక్షుడిగా రంగాపూర్‌కు చెందిన ద్యారాపోగు వెంకటేష్ బుధవారం నియమితులయ్యారు. వనపర్తి DCC కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఈ నియామకాన్ని ప్రకటించారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా SC సెల్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, మండల నాయకులకు వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పెబ్బేరు SC సెల్ అధ్యక్షుడిగా వెంకటేష్


