HNK: పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు మండలాలతో పాటు పరకాల పట్టణానికి చెందిన గుడిసెల్లో నివసిస్తున్న 168 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.
తెలంగాణ
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం: ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి


