హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరంలో 19 ఉద్యానవనాలకు మహర్దశ

 KRNL: నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు రూ.1.94 కోట్లతో 19 ఉద్యానవనాల అభివృద్ధి పనులు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. బుధవారం వీనస్ కాలనీలోని జెండా పార్కు పనులను పరిశీలించారు. పనులను గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.