MLG: ములుగు మండలం జాకారం మినీ గురుకుల బాలికల విద్యాలయంలో బుధవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మాట్లాడే బొమ్మ ద్వారా మంచి స్పర్శ.. చెడు స్పర్శపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథి కె. చండీశ్వరి దేవి పోక్సో, బాల్యవివాహాలు, సైబర్ క్రైమ్, బాలకార్మిక చట్టాలపై వివరించారు.
తెలంగాణ
మంచి స్పర్శ.. చెడు స్పర్శపై అవగాహన


