హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలకు యంత్రాగం సిద్దం కావాలి'

PPM: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలు, నివేదికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా పోలీస్, జడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.