JGL: ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం పురోగమిస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకులు డా.వి.మురళీధర్ గౌడ్ అన్నారు. ప్రధానమంత్రి మోదీ జన్మదిన, 25 ఏళ్ల పాలన సందర్భంగా బుధవారం జగిత్యాలలో వికసిత్ భారత్ సభ, సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. వికసిత్ భారత్ సాధనకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. కేంద్ర పథకాలను లబ్ధిదారులకు చేర్చాలని కార్యకర్తలకు సూచించారు.
తెలంగాణ
'వికసిత్ భారత్‌కు ప్రజల భాగస్వామ్యం కీలకం'


