హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

PLD: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ కృతికా శుక్ల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ జగదీశ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. స్ట్రాంగ్‌రూములు, కౌంటింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది శిక్షణ, రవాణా, వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లపై చర్చించారు.