ATP: ఏషియన్ గేమ్స్ 2026లో ఆర్చరీ మహిళల టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన వెన్నం జ్యోతి సురేఖను బుధవారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కలిసి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించి, తెలుగువారి ఖ్యాతిని పెంచినందుకు ఆమెను ప్రశంసించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఘనవిజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
జ్యోతి సురేఖను అభినందించిన ఎమ్మెల్యే


