NGKL: అచ్చంపేట మండలం రంగాపూర్ శ్రీ ఉమామహేశ్వర దేవాలయాన్ని పాలెం గ్రామానికి చెందిన హరీష్ రెడ్డిని దంపతులు బుధవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు హరీష్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ మాధవరెడ్డి, డైరెక్టర్ పవన్, పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలయానికి భారీ విరాళం అందజేత


