హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రాంజ్ మెడల్ సాధించిన హెడ్ కానిస్టేబుల్

AKP: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో రాష్ట్ర బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ పోటీలు ఇటీవల నిర్వహించారు. ఈ పోటీలలో కేడీపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా బుధవారం రూరల్ సీఐ రేవతమ్మ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.