హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రీ సర్వే పూర్తయిన రైతులకు పాస్ పుస్తకాలు

BPT: ‘మీ భూమి.. మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రీ సర్వే పూర్తయిన రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. బుధవారం బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. భూ సరిహద్దులను నిర్ణయించి, స్థల వివాదాలు లేకుండా పరిష్కారం చూపుతామని తెలిపారు.