E.G: రాజమండ్రి నగరపాలక సంస్థలోని జనన, మరణ విభాగ రికార్డులను డిప్యూటీ డైరెక్టర్ (వైటల్ స్టాటిస్టిక్స్) ఎం. శ్రీనివాసరావు, జోన్-2 ఆర్డీహెచ్ఎస్ డీడీ కె. శ్రీనివాసరావు తనిఖీ చేశారు. హెల్త్ అసిస్టెంట్లతో సమావేశమై జనన, మరణ నమోదులను జాప్యం లేకుండా చేయాలని సూచించారు. అనంతరం పలు ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి, రికార్డులను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'జనన, మరణ నమోదులను జాప్యం లేకుండా చేయాలి'


