హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'రైతులు పంటల వైవిధ్యాన్ని పాటించాలి'

KKD: జగ్గంపేట కాపు కళ్యాణ మండపంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా-2026కు విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతులు పంటల వైవిధ్యాన్ని పాటించాలని, పంటల బీమా చేయించుకోవాలని సూచించారు.