హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి

BPT: కర్లపాలెం మండలం గణపవరం సచివాలయాన్ని జిల్లా అధికారి రాజేష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. విధుల్లో అలసత్వం లేకుండా పనిచేయాలని, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి సేవలను సకాలంలో అందించాలని సిబ్బందికి సూచించారు.