హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ MPDO

ELR: ఉంగుటూరు మండలంలోని గ్రామ సచివాలయాన్ని బుధవారం డిప్యూటీ ఎంపీడీవో ముత్తయ్య తనిఖీ చేశారు. స్వర్ణ గ్రామం కార్యక్రమం కింద జరుగుతున్న సర్వేల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, రికార్డుల నిర్వహణ, సర్వేల వివరాలను పరిశీలించారు.