హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్పీ మురళీకృష్ణకు ఘన సన్మానం

GNTR: నార్త్ సబ్‌డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు కార్యాలయంలో శాలువా, పూలదండతో ఘనంగా సత్కరించారు. మంగళగిరి నార్త్ సబ్‌డివిజన్‌లో ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ రెండేళ్లకు పైగా బాధ్యతలు నిర్వర్తించడం ఆనందంగా ఉందని మురళీకృష్ణ తెలిపారు. జిల్లా ఎస్పీ, అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.