HNK: బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా పరకాల పట్టణంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్ పరిశీలించారు. బతుకమ్మ ఆడుకునే అంగడి మైదానం, దామరచెరువు, బొడ్రాయి, గడి ప్రాంతం, చెన్నకేశవస్వామి ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ
'బతుకమ్మ, దసరా ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి'


