KNR: వయోవృద్ధులు తమ జీవిత అనుభవాలతో సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే మార్గదర్శకులని, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ
'వయోవృద్ధులు సమాజానికి మార్గదర్శకులు'


