NLG: రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం యూనియన్లు కీలకంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 9న జరగనున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం దేవరకొండ ఆర్టీసీ డిపోలో ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ
ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే


