హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లర్లకు పాల్పడితే జైలుకే: డీఎస్పీ

KRNL: ఎమ్మిగనూరులో అల్లర్లకు పాల్పడితే జైలుకు వెళ్లక తప్పదని నూతన డీఎస్పీ ఆముదాల శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రతి ఒక్కరి కదలికలు, ప్రవర్తనపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. రాత్రి 11 గంటల తర్వాత గుంపులుగా తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాత్రి గస్తీ పోలీసులకు సహకరించి, తమ ప్రదేశం వివరాలు తెలియజేయాలని కోరారు.