KNR: శంకరపట్నం మండల కేంద్రంలో ఇటీవల అక్రమంగా తరలిస్తున్న 10 ట్రిప్పుల ఇసుక ను పోలీసులు పట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి అందించారు. హుజురాబాద్ అడిషనల్ జ్యూడియల్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ వేలం వేయనునట్లు తాహశీల్దార్ సురేఖ తెలిపారు.
తెలంగాణ
శంకరపట్నంలో ఈ నెల 8న ఇసుక బహిరంగ వేలం


