హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేయూ వాలీబాల్‌ విజేతగా ములుగు జట్టు

MLG: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన ఇంటర్‌ టోర్నమెంట్స్‌ వాలీబాల్‌ పోటీల్లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. బుధవారం కేయూలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన జట్టును, పీడీ సోమన్నను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మల్లేశం, అధ్యాపకులు అభినందించారు. విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.