ADB: సీసీటీవీల ఏర్పాటుతో నేరాలను పూర్తిగా నిర్మూలించవచ్చునని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. బుధవారం రూరల్ మండలంలోని యాపాల గూడ గ్రామంలో నిర్వహించిన 'పోలీసులు మీకోసం' కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గంజాయి మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
సీసీటీవీల ఏర్పాటుతో నేరాలను నిర్మూలించవచ్చు: SP


