హైదరాబాద్: 28°C
తెలంగాణ

బయోటెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుంది: KU VC

HNK: KU లో ‘మోడ్రన్‌ బయోటెక్నాలజీ ఛాలెంజెస్‌ అండ్‌ ఆపర్చునిటీస్‌’ అంశంపై జాతీయ సదస్సును KU VC ఆచార్య కే. ప్రతాప్‌రెడ్డి ప్రారంభించారు. సాంకేతిక విజ్ఞానంతోనే మానవ జీవన శ్రేయస్సు సాధ్యమని అన్నారు. భవిష్యత్తులో ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి, ఆర్థికాభివృద్ధి రంగాల్లో బయోటెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.