హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అరుదైన శస్త్ర చికిత్స.. 4 కిలోల కణితి తొలగింపు

కోనసీమ: సఖినేటిపల్లి మండలంలోని మోరి సుబ్బమ్మ మిషన్ ఆసుపత్రిలో డాక్టర్లు బుధవారం అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళ కడుపు నొప్పి గర్భాశయం నుంచి నాలుగు కిలోల భారీ కణితిని శస్త్ర చికిత్స చేసి విజయవంతంగా తొలగించారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ లతాపాల్ పర్యవేక్షణలో డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారు.